Hyderabad: మలక్‌పేట్‌ మార్కెట్‌ ఆవరణలో కుప్పకూలిన పురాతన భవనం

* ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కూలుతున్న పాత భవనాలు * ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

Sandeep Reddy
Updated on: 14 July 2021 7:46 PM IST
An Collapsed Old Building on The Premises of Malakpet Market Because Of Heavy Rains From Few days in Hyderabad
X

కుప్పకూలిన పురాతన భవనం (ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పాత భవనాలు కూలుతున్నాయి. మలక్‌పేట్‌ మార్కెట్ ఆవరణలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి తక్షణమే శిథిలావస్థకు చేరుకొన్న భవనాలను ముందుగానే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story