Peddapalli: చెక్ డ్యాం పేల్చివేతకు యత్నం.. డిటోనేటర్లు, జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం

Peddapalli: గ్రామస్తులు రావడంతో పరారైన దుండగులు

Shekhar G
Published on: 16 Jan 2024 4:25 PM IST
An Attempt Was Made To Blow Up The Check Dam In Peddapalli district
X

Peddapalli: చెక్ డ్యాం పేల్చివేతకు యత్నం.. డిటోనేటర్లు, జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం

Peddapalli: పెద్దపల్లి జిల్లా భోజన్నపేట, కొత్తపల్లి మద్యలో ఉన్న హుస్సేన్ మియావాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను పేల్చేందుకు ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే దీన్ని గమనించిన గ్రామస్లలు అక్కడికి వెళ్లడంతో దుండగులు పారీ పోయారు. దీనిపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డిటోనేటర్ లు,జిలిటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story