CM KCR: పటాన్‌చెరులో ఎకరా రూ.30 కోట్లు పలుకుతోంది

An Acre In Patancheru Is worth Rs.30 Crores Says CM KCR
x

CM KCR: పటాన్‌చెరులో ఎకరా రూ.30 కోట్లు పలుకుతోంది

Highlights

CM KCR: గతంలో ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొన్నామన్నారు

CM KCR: ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణలో భూముల ధరలు పెరిగాయన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రావొద్దన్న చంద్రబాబే ఆ విషయాన్ని చెప్పారన్నారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 5 ఎకరాలు కొనేవాళ్లం.. ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కుంటున్నారని చంద్రబాబు చెప్తున్నారన్నారు కేసీఆర్. మంచి నాయకత్వం ఉంటే మంచి అభివృద్ధి జరుగుతుందని.. మరోసారి బీఆర్ఎస్‌ను ఆదరించాలని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories