Attapur: ప్రాణం తీసిన పతంగి.. కరెంట్‌ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు మృతి

An 11-Year-Old Boy Died Of Electric Shock At Attapur
x

Attapur: ప్రాణం తీసిన పతంగి.. కరెంట్‌ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు మృతి

Highlights

Attapur: ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Attapur: హైదరాబాద్‌ అత్తాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పండగవేళ వేళ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కరెంట్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గాలి ఎగరవేస్తుండగా బాలుడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. కరెంట్‌ షాక్‌తో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories