అమ్నీషియా పబ్‌ కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్‌ మంజూరు

Amnesia Pub Case Main Convict  Saduddin Got Bail
x

అమ్నీషియా పబ్‌ కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్‌ మంజూరు

Highlights

Amnesia Pub Case: సాదుద్ధీన్ మాలిక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

Amnesia Pub Case: హైదరాబాద్ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్‌ వచ్చింది. సాదుద్ధీన్ మాలిక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. గ్యాంగ్ రేప్ కేసులో సాదుద్ధీన్ మాలిక్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు జువెనైల్స్‌కు బెయిల్‌ వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories