Hyderabad: ఫతేనగర్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీకై పలువురికి అస్వస్థత

Ammonia Gas Leak In Hyderabad Fatehnagar, Several Workers Ill
x

Hyderabad: ఫతేనగర్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీకై పలువురికి అస్వస్థత

Highlights

Hyderabad: గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమం

Hyderabad: హైదరాబాద్ ఫతేనగర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. అమ్మోనియా గ్యాస్ లీకై పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిలిండర్లను రాడ్‌తో కొట్టడంతో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. దీంతో సిలిండర్ల నుంచి ఇత్తడి వాల్వ్‌లు దొంగలించేందుకు ప్రయత్నించారు. అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో స్థానిక బస్తీవాసులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories