Amit Shah: ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్‌షా

Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్న అమిత్‌షా

Jyothi
Published on: 16 Sept 2022 6:31 AM IST
Amit Shah Will Reach Hyderabad Today
X

Amit Shah: ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్‌షా

Amit Shah: నగరంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైంది. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం రాత్రి 9.50 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నేషనల్‌ పోలీసు అకాడమీకి వెళ్లనున్నారు. 17న పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన వేడుకల్లో 8.45 నుంచి 11.10 గంటల వరకు పాల్గొననున్నారు. అనంతరం బేగంపేట హరితప్లాజాలో భాజపా రాష్ట్ర కోర్‌ కమిటీతో భేటీ కానున్నారు.

Jyothi

Jyothi

Next Story