కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా.. కారణం ఇదే..!

Amit Shah: ఈ నెల 29న తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్న అమిత్‌షా

Jyothi
Published on: 27 July 2023 7:03 PM IST
Amit Shah visit to Telangana has been canceled
X

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా.. కారణం ఇదే..!

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా పడింది. ఈ నెల 29న తెలంగాణలో అమిత్‌ షా పర్యటించాల్సి ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అమిత్‌ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. గతంలో గుజరాత్‌ వరదల కారణంగా తెలంగాణ టూర్‌ను వాయిదా వేసుకున్నారు షా.

Jyothi

Jyothi

Next Story