Amit Shah: రేపు రాత్రికి హైదరాబాద్‌కు అమిత్ షా.. ఎల్లుండి ఉదయం డైరెక్టర్ రాజమౌళితో భేటీ..

Amit Shah భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు

Dhatripriya
Published on: 13 Jun 2023 4:25 PM IST
Amit Shah Tour In Telangana From Tomorrow
X

Amit Shah: రేపు రాత్రికి హైదరాబాద్‌కు అమిత్ షా.. ఎల్లుండి ఉదయం డైరెక్టర్ రాజమౌళితో భేటీ..

Amit Shah: రేపు రాత్రికి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ నోవాటేల్ హోటల్‌లో ఆయన బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం డైరెక్టర్ రాజమౌళితో షా మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ప్రతి పర్యటనలో ప్రముఖులతో అమిత్ షా పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్నారు. అక్కడే పార్టీ ప్రముఖులతో భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం లంచ్ తరువాత ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భద్రాచలం వెళ్లి అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలో పాల్గొంటారు. ఆపై ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.

Dhatripriya

Dhatripriya

Next Story