కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖారారు

*రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్‌షా

Rama Rao
Published on: 13 May 2022 6:22 AM IST
Amit Shah to Visit Hyderabad Tomorrow | Telugu News
X

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారు

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్ ఖారారు అయ్యింది. రేపు హైదరాబాద్‌కు అమిత్ షా రానున్నారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు అమిత్‌షా రానున్నారు. అక్కడి నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ వద్ద కు వెళ్లి సందర్శించనున్నారు. 4.30 గంటల వరకు అక్కడే ఉండనున్న హోంమంత్రి 5గంటలకు నోవాటెల్ హోటల్‌ లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారాయన. ఇక 6.30 గంటలకు తుక్కుగూడా సభాస్థలికి అమిత్ షా రానున్నారు. సభ ముగిసిన అనంతరం 8 గంటలకు సభ నుంచి నేరుగా అమిత్‌షా ఎయిర్ పోర్టుకి వెళ్లిపోతారు. 8.25కి తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు అమిత్ షా.

Rama Rao

Rama Rao

Next Story