Amit Shah: గన్నవరం ఎయిర్పోర్టుకు అమిత్ షా... స్వాగతం పలికిన ఏపీ హోంశాఖ మంత్రి

Amit Shah: ఎన్నికల శంఖారావం పూరించనున్న అమిత్‌షా

Shekhar G
Published on: 27 Aug 2023 3:35 PM IST
Amit Shah To Gannavaram Airport
X

Amit Shah: గన్నవరం ఎయిర్పోర్టుకు అమిత్ షా... స్వాగతం పలికిన ఏపీ హోంశాఖ మంత్రి

Amit Shah: అమిత్ షాకు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఖమ్మం సభకు అమిత్ షా బయలుదేరనున్నారు. సభా ప్రాంగణంలో ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఖమ్మం సభ నుంచి అమిత్‌షా తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story