Amit Shah: బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడు.. బీజేపీ గెలిస్తే ఆదివాసీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి..

Amit Shah: కేటీఆర్ ను సీఎం చేయాలనే కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.

Arun Chilukuri
Updated on: 10 Oct 2023 6:30 PM IST
Amit Shah Comments On CM KCR in BJP Jana Garjana Sabha
X

Amit Shah: బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడు.. బీజేపీ గెలిస్తే ఆదివాసీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి..

Amit Shah: కేటీఆర్ ను సీఎం చేయాలనే కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్ లో బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో బీఆర్ఎస్ పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ట్రైబల్ వర్సిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాల్సిన అవసరముందన్నారు అమిత్ షా. ఎన్నికల హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని అమిత్ షా ఆరపణలు చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడని.. బీజేపీ వస్తే ఆదివాసీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్నారు అమిత్ షా. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు, ప్రజలు ఒరిగిందేమీ లేదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story