Karimnagar: రైల్వేగేట్‌ పడటంతో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్..

Karimnagar: సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినా దక్కని ప్రాణం

Shekhar G
Published on: 9 July 2023 2:34 PM IST
Ambulance Stuck In Traffic Due To Railway Gate Close
X

Karimnagar: రైల్వేగేట్‌ పడటంతో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్.. 

Karimnagar: కరీంనగర్ రైల్వేగేట్ వద్ద విషాదం చోటు చేసుకుంది. హార్ట్ స్ట్రోక్ రావడంతో ఓ పేషెంట్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రైల్వే గేటు పడింది. దీంతో ట్రాఫిక్‌లోనే అంబులెన్స్ ఇరుక్కుపోయింది. సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసిన ప్రాణం దక్కలేదు. రైల్వేగేటు తెరిచేలోపే ప్రాణం పోయింది. మృతుడు వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన విజయ్‌ అని అంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story