Hyderabad: అంబులెన్స్‌లో మంటలు.. డ్రైవర్‌ మృతి

Hyderabad: అంబులెన్స్‌ను పక్కకు తీసే క్రమంలో పేలిన ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్

Shekhar G
Published on: 25 July 2023 7:50 AM IST
Ambulance Accident In Hyderabad Hasthinapuram
X

Hyderabad: అంబులెన్స్‌లో మంటలు.. డ్రైవర్‌ మృతి

Hyderabad: హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డినగర్‌ దగ్గర అంబులెన్స్‌ బోల్తా పడింది. అంబులెన్స్‌ను పక్కకు తీసే క్రమంలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా.., అంబులెన్స్ పూర్తిగా దగ్ధమయ్యింది.

Shekhar G

Shekhar G

Next Story