Amaravati: అమరావతి జేఏసీ నాయకులు అరెస్ట్‌

Amaravati: ఉదయం నుండే జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు*ప్రకాశం బ్యారేజీ దగ్గర మహిళలను అడ్డగించిన పోలీసులు

Sandeep Eggoju
Updated on: 8 Aug 2021 2:44 PM IST
Amaravati JAC Leaders Arrested by Police
X

అమరావతిలో జెఏసి నాయకుల అరెస్ట్ 

Amaravati: అమరావతి జేఏసీ నాయకులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అమరావతి ఉద్యమం 600 రోజులకు చేరడంతో బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు. దీంతో ర్యాలీకి ముందు నుండే అనుమతి లేదంటున్న పోలీసులు ఉదయం నుండే పలువురిని ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర ర్యాలీగా వచ్చిన మహిళలను అడ్డగించారు. తాడేపల్లి టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావును అరెస్ట్‌ చేసి మంగళగిరి పీఎస్‌కు తరలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story