Soyam Bapu Rao: నేను బీజేపీలో కొనసాగుతున్నా.. ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని పార్టీ సూచించింది

Soyam Bapu Rao: నా కుమారుడికి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతా

Shekhar G
Published on: 17 Oct 2023 12:17 PM IST
Am Continuing In BJP Says Soyam Bapu Rao
X

Soyam Bapu Rao: నేను బీజేపీలో కొనసాగుతున్నా.. ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని పార్టీ సూచించింది

Soyam Bapu Rao: బీజేపేని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. బోథ్ నియోజకవర్గం నుంచి తన కుమారుడు వెంకటేష్ ను పోటీలోకి దింపుతానని అన్నారు సోయం బాపురావు. బోథ్ తన స్వంత నియోజకవర్గమని.. ఎమ్మెల్యేగా బరిలో ఉండేలా పార్టీ అధిష్టానం సూచిస్తున్నా.. ఎమ్మెల్యేగా పోటీ చేయనన్నారు బాపురావు. తన కుమారుడు వెంకటేష్ కు అవకాశం కల్పించేలా పార్టీ అధిష్టానాన్ని కోరతానన్నారు. తాను ఎంపీగా కొనసాగుతానన్న సోయం బాపురావు.

Shekhar G

Shekhar G

Next Story