Madhu Yaskhi: కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఇంకా ఖరారు కాలేదు
Madhu Yaskhi: ఎల్లుండి మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతుంది
Madhu Yaskhi: కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఇంకా ఖరారు కాలేదు
Madhu Yaskhi: కాంగ్రెస్‌లో ఇప్పటివరకు టికెట్ల కేటాయింపు ఇంకా ఖరారు కాలేదన్నారు ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ. కేవలం స్ర్కీనింగ్ కమిటీ సమావేశమే జరిగిందన్నారు. మూడ్రోజుల సమావేశంలో సమీక్ష మాత్రమే జరిగిందన్నారు. ఎల్లుండి మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కాబోతుందన్నారు మధుయాష్కీ. స్క్రీనింగ్ కమిటీ లిస్టును సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేస్తుందన్నారు. అన్ని సీట్లు బహిరంగమే అన్నారు. అందులో మల్కాజ్‌గిరి కూడా ఉందన్నారు మధుయాష్కీ.
Next Story




