కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొండగట్టు ఆలయానికి రూ.100 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ..

Kondagattu: ఆలయ అభివృద్ధి పనుల జాబితా పంపాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు

Dhatripriya
Published on: 8 Feb 2023 2:35 PM IST
Allocation Of Rs100 Crores For Kondagattu Temple
X

కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొండగట్టు ఆలయానికి రూ.100 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ..

Kondagattu: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి వందకోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వంద కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి పనుల జాబితా పంపించాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



Dhatripriya

Dhatripriya

Next Story