మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు

Gopal Reddy: *కబ్జా బాగోతంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్

Sriveni Erugu
Published on: 8 July 2022 6:32 AM IST
Allegations of land grabbing on Minister Sabitha Indra Reddy
X

మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు

Gopal Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారం చేతిలో ఉందని కబ్జాలకు పాల్పడుతోందని రాజకీయంగా దుమారం చెలరేరింది. రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల కబ్జాబాగోతంపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీర్పేటకార్పోరేషన్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. చెరువులు, స్కూలు ఆవరణ ప్రాంతాలు కబ్జాలకు పాల్పడటం దారుణమన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story