Gyanvapi: జ్ఞానవాపి అంశంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పు

Gyanvapi: జ్ఞానవాపి బేస్‌మెంట్‌లో పూజలు చేసుకోవచ్చన్న కోర్టు

Jyothi
Published on: 26 Feb 2024 12:28 PM IST
Allahabad High Court Sensational Decision Gyanvapi mosque
X

Gyanvapi: జ్ఞానవాపి అంశంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పు

Gyanvapi: జ్ఞానవాపి అంశంపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి బేస్‌మెంట్‌లో పూజలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే బేస్‌మెంట్‌లో పూజలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ.. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది

Jyothi

Jyothi

Next Story