MLC Kavitha: జూన్‌ 3న కవిత సహా నిందితులంతా కోర్టుకు రావాలని నోటీసులు

MLC Kavitha: జూన్‌ 3న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 May 2024 4:22 PM IST
All the accused including Kavitha have been notified to appear in court on June 3
X

MLC Kavitha: జూన్‌ 3న కవిత సహా నిందితులంతా కోర్టుకు రావాలని నోటీసులు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జూన్‌ 3న కవిత సహా చన్‌ప్రీత్‌ ఇతర నిందితులు కోర్టుకు రావాలని నోటీసులు జారీ చేసింది. అదే రోజున కవితను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు ఈడీ అధికారులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story