Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

All Set For Sarpanch Elections In Telangana
x

Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

Highlights

Sarpanch Elections: 2024 జనవరి 31తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరి-ఫిబ్రవరి నెలలో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలను ఎన్నికల అధికారులకు గ్రామ కార్యదర్శులు పంపించారు. జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం పూర్తికానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories