Telangana: రేపటి నుంచే విద్యాసంస్థలు ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..

Schools Reopen: తెలంగాణలో మంగళవారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి.

Arun Chilukuri
Published on: 31 Jan 2022 9:48 PM IST
All Schools, Colleges in Telangana to Reopen From February 1
X

Telangana: రేపటి నుంచే విద్యాసంస్థలు ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..

Schools Reopen: తెలంగాణలో మంగళవారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు రెడీ అయ్యాయి. ఈమేరకు విద్యాసంస్థల్లో శానిటేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు పాఠశాలల యాజమానులు. ఓమిక్రాన్ వ్యాప్తితో జనవరి 8 నుంచి 31 వరకు కళాశాలలు, పాఠశాలలను మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు రెడీ అయ్యాయి. ఈమేరకు విద్యాసంస్థల్లో శానిటేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు పాఠశాల యాజమానులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story