CM KCR: ప్రగతిభవన్‌లో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

CM KCR: సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్‌పై చర్చించనున్న అఖిలపక్షం

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 1:21 PM IST
All-Party Meeting Started in Pragathi Bhavan
X
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి రూపొందించిన సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్‌పై సమావేశంలో చర్చించనున్నారు నేతలు. దళితుల అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పథకం అమలుపై అన్ని పార్టీల నేతలతో చర్చించే ఎజెండాతో సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి బీజేపీ డుమ్మా కొట్టగా.. కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష పార్టీలన్నీ హాజరయ్యాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story