ఇవాళ మంథని బంద్‌కి పిలుపునిచ్చిన అఖిల పక్షాలు

Arun Chilukuri
Published on: 18 Feb 2021 7:16 AM IST
ఇవాళ మంథని బంద్‌కి పిలుపునిచ్చిన అఖిల పక్షాలు
X

ఇవాళ మంథని బంద్‌కి పిలుపునిచ్చిన అఖిల పక్షాలు

దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా ఇవాళ మంథని బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ హత్యకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు.. ఇవాళ పెద్దపల్లికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రానున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి లో వామన్‌రావు దంపతులకు నివాళులు అర్పించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story