తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభం

* ప్రత్యక్ష క్లాసులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన సర్కార్ * పాఠశాలల పున: ప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష

Sandeep Reddy
Updated on: 23 Aug 2021 9:11 PM IST
All Educational Institutions in Telangana Will Start From 1st September 2021
X

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభం

Telangana Schools Reopen: తెలంగాణలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని విద్యాసంస్థల ప్రారంభం కానున్నాయి. పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే విద్యాసంస్థలు తెరవ వచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించింది. ప్రత్యక్ష క్లాసులు నిర్వహించేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story