‌‌Huzurabad: హుజూరాబాద్ పోలింగ్‌కు సర్వం సిద్ధం

‌‌Huzurabad: పోలింగ్ సామాగ్రితో కేంద్రాలకు సిబ్బంది

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 5:52 PM IST
All Arrangements Are Completed for Huzurabad By-Election
X

హుజురాబాద్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం (ఫైల్ ఇమేజ్)

‌‌Huzurabad: హుజూరాబాద్ బైపోల్ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అధికారులు అందజేశారు. హుజూరాబాద్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 306 పోలింగ్ సెంటర్లకు తమ సామాగ్రితో బస్సుల్లో తరలి వెళ్లారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story