Bandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్‎లో ప్రజాసంగ్రామ యాత్ర

Aleru Constituency Turkala Shapur Protest March
x

Bandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్‎లో ప్రజాసంగ్రామ యాత్ర

Highlights

Bandi Sanjay: మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‎తో కలిసి బండిసంజయ్ యాత్ర

Bandi Sanjay: ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ యాత్రకు ఆలేరు నియోజకవర్గంలో బండి సంజయ్‎ని పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. గుండాల నుంచి తుర్కల షాపూర్ చేరుకున్న సంజయ్. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‎తో కలిసి రచ్చబండ నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలం అభివృద్ధి కోసం నిధులు కేటాయించానని ఆ తరువాత అభివృద్ధి కనుమరుగైందని భిక్షమయ్యగౌడ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories