Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Telangana:తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం *మరో మూడ్రోజుల పాటు వర్షాలు

Sandeep Reddy
Updated on: 6 Sept 2021 7:02 PM IST
Alert to Telangana People Due to Heavy Rains
X

తెలంగాణకు భారీ వర్ష సూచన (ఫోటో ది హన్స్ ఇండియా ) 

Telangana: భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరికొద్దిరోజులు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారి నాగరత్నఅన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story