MLA Abraham: అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం కీలక వ్యాఖ్యలు

MLA Abraham: ముందస్తు ఎన్నికలకు వెళ్తామని వెల్లడి

Rama Rao
Updated on: 4 March 2022 5:31 PM IST
Alampur MLA VM Abraham Key Comments | TS News Today
X

MLA Abraham: అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం కీలక వ్యాఖ్యలు

MLA Abraham: అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. అలాగే దళితబంధు పథకం విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధును ముందుగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇచ్చుకుంటామని నోరుజారారు. తర్వాత మిగిలిన లబ్ధిదారులకు ఇస్తామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story