సిద్దిపేట జిల్లాలో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

Air Force Helicopter: సిద్దిపేట జిల్లాలో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయింది.

Arun Chilukuri
Updated on: 2 Feb 2022 2:36 PM IST
Air Force Helicopter Emergency Landing at Jagdevpur
X

సిద్దిపేట జిల్లాలో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

Air Force Helicopter: సిద్దిపేట జిల్లాలో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయింది. సాంకేతిక లోపంతో జగదేవ్‌పూర్‌లో ZA449 హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story