39 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. ఏపీ నుండి రఘువీరారెడ్డికి చోటు.. తెలంగాణకు నిరాశే

Mallikarjun Kharge: సీడబ్ల్యూసీలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కు దక్కని అవకాశం

Shekhar G
Published on: 20 Aug 2023 2:28 PM IST
AICC President Mallikarjun Kharge Appoints Congress Working Committee
X

39 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. ఏపీ నుండి రఘువీరారెడ్డికి చోటు.. తెలంగాణకు నిరాశే

Mallikarjun Kharge: 39 మందితో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అలాగే 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీలో అవకాశం దక్కింది. శాశ్వత ఆహ్వానితుడిగా మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి.. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, చల్లా వంశీచందర్‌ రెడ్డికి చోటు దక్కగా... రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ మాత్రం సీడబ్ల్యూసీలో అవకాశం దక్కలేదు.

Shekhar G

Shekhar G

Next Story