Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ మరోసారి నోటీసులు

Komatireddy Venkat Reddy: 10రోజుల క్రితం నోటీసులకు స్పందించని వెంకట్‌రెడ్డి

Rama Rao
Published on: 4 Nov 2022 2:45 PM IST
AICC Once Again Notices MP Komatireddy Venkat Reddy | TS News
X

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ మరోసారి నోటీసులు

Komatireddy Venkat Reddy: 10రోజుల క్రితం ఇచ్చిన నోటీసులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చింది ఏఐసీసీ. సమాధానం కోసం కోమటిరెడ్డి కార్యాలయాన్ని సంప్రదించింది ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ కార్యాలయం. నోటీసులు అందలేదనే సమాధానంతో మరోసారి నోటీసులు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ.. సమాధానం కోసం మరో మూడురోజుల సమయాన్ని ఇచ్చింది. సమాధానం తర్వాతే చర్యలు ఉంటాయని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది.

Rama Rao

Rama Rao

Next Story