KC Venugopal: హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌

KC Venugopal: శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికిన రేవంత్‌రెడ్డి

Shekhar G
Published on: 6 Sept 2023 6:28 PM IST
AICC General Secretary KC Venugopal Reached Hyderabad
X

KC Venugopal: హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌

KC Venugopal: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 16, 17వ తేదీలలో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. కాగా ఈ సమావేశాల ఏర్పాట్లపై సీనియర్ నాయకులతో కేసీ వేణుగోపాల్ సమీక్షించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story