పాతబస్తీ సైదాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సందడి

Ahmed Balala Sankranti Clebrations 2023 at Hyderabad
x

పాతబస్తీ సైదాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సందడి

Highlights

Ahmed Balala: సంక్రాంతి పండగ సందర్భంగా గాలి పటాలు ఎగరవేసిన ఎమ్మెల్యే

Ahmed Balala: హైదరాబాద్‌ పాతబస్తీ సైదాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సందడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా యువ నాయకులు ఏర్పాటు చేసిన కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొని గాలి పటాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories