Hyderabad: అసెంబ్లీ అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల ఆందోళన
Hyderabad: బిరెల్లి ఘటనను సాకుగా చూపిస్తూ...
Hyderabad: అసెంబ్లీ అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల ఆందోళన
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. బిరెల్లి ఘటనను సాకుగా చూపిస్తూ ఉపా కేసులను నమోదు చేస్తున్నారని విమలక్క ఆరోపించారు. నల్లచట్టాలను రాష్ట్రంలో రద్దుచేయాలని విమలక్క అన్నారు. ప్రజా ఉద్యమకారులపై పెట్టిన ఉపా కేసులను ఎత్తివేయాలని విమలక్క డిమాండ్ చేశారు.
Next Story




