Asifabad: ‘బహుజన ద్రోహి గో బ్యాక్’.. RS ప్రవీణ్ కుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం

Asifabad: బహుజన ద్రోహి అంటూ వెలసిన పోస్టర్లు

Shashank Gullapelli
Published on: 28 March 2024 7:34 PM IST
Against Posters On RS Praveen Kumar Bahujan Drohi Go Back
X

 Asifabad: ‘బహుజన ద్రోహి గో బ్యాక్’.. RS ప్రవీణ్ కుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం 

Asifabad: తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి RSP గోబ్యాక్ అంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్ఎస్ ప్రవీణ్ సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story