Top
logo

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం..

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం..
X
Highlights

Hyderabad Rain : హైదరాబాదు వాసులను వరుణుడు వదలడం లేదు. కాస్త గ్యాప్‌ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ దంచికొడుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నారు. జాగా నగరంలోని పలుచోట్ల వర్షం మళ్లీ మొదలైంది.

Hyderabad Rain : హైదరాబాదు వాసులను వరుణుడు వదలడం లేదు. కాస్త గ్యాప్‌ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ దంచికొడుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. తాజాగా నగరంలోని పలుచోట్ల వర్షం మళ్లీ మొదలైంది. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్‌, కాప్రా, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌, సుల్తాన్‌ బజార్‌, కోఠి, ఖైరతాబాద్‌, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాలనీ వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.


Web TitleAgain rain started in Hyderabad
Next Story