Non-Veg: హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన నాన్‌వెజ్ ధరలు

Non-Veg: కేజీ చికెన్ ధర రూ.280 * కరోనా విజృంభిస్తుండడంతో నాన్‌వెజ్‌ వైపుకు టర్న్

Sandeep Eggoju
Updated on: 11 April 2021 12:58 PM IST
Again Hiked The Non-Veg Price in Hyderabad
X

Representational Image

Non-Veg: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మాంస ప్రియులు నాన్‌వెజ్‌ వైపుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో హైదరాబాద్‌‌లో మళ్లీ నాన్ వెజ్ ధరలు పెరుగుతున్నాయి. గత రెండు వారాలుగా రోజువారీ చికెన్ ధరలు భారీగా పెరిగాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story