Corona Tension: తెలంగాణ పోలీస్ శాఖలో మళ్లీ కరోనా కలకలం

Corona Tension: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా మహమ్మారి బారిన పోలీసులు * ఇప్పటివరకు పదుల సంఖ్యలో పోలీసులకు పాజిటివ్

Sandeep Eggoju
Published on: 6 Aug 2021 11:52 AM IST
Again Corona Tension in Telangana Police Department
X
తెలంగాణ పోలీస్ శాఖలో మల్లి కరోనా కలకలం (ఇమేజ్ టైమ్స్ అఫ్ ఇండియా)

Corona Tension: తెలంగాణ పోలీస్ శాఖను కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా పోలీసులకు మహమ్మారి బాధలు తప్పడం లేదు. ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌లోని పదుల సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వరుసగా ఉత్సవాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొన్న పోలీసులు.. బందోబస్తులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. వరుసగా ఉత్సవాలు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు తెలంగాణ పోలీసులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story