CM KCR: మరోసారి వాసాలమర్రికి సీఎం కేసీఆర్

CM KCR: రేపు వాసాలమర్రికి వెళ్లనున్న సీఎం * ఇటీవలే వాసాలమర్రిలో సహపంక్తి భోజనం చేసిన కేసీఆర్

Sandeep Eggoju
Updated on: 3 Aug 2021 1:54 PM IST
Again CM KCR Going to Vasalamarri
X
మరోసారి వాసాలమర్రి వెళ్లనున్న సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: రేపు మరోసారి వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అక్కడ గ్రామసభ నిర్వహించారు. మరో 20 సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం గత నెలలో పర్యటనకు సిద్ధం కాగా.. వర్షాల కారణంగా రద్దైంది. దీంతో రేపు గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్తున్నారు సీఎం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story