Mission Chanakya Survey: తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే

Mission Chanakya Survey: బీజేపీకి 17.6 శాతం, ఇతరులకు 5.07 శాతం ఓట్లు

Shekhar G
Updated on: 22 Oct 2023 2:30 PM IST
Again Brs Will Be Get Power In Telangna Mission Chanakya Suvey Says
X

Mission Chanakya Survey: తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే

Mission Chanakya Survey: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. ఓట్ షేర్‌పై మిషన్ చాణక్య సర్వే చేయగా.. అధికార బీఆర్ఎస్‌కు 44.62 శాతం, కాంగ్రెస్‌కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం, ఇతరులకు 5.07 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

Shekhar G

Shekhar G

Next Story