Gas Price Hike in TS: మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు

Gas Price Hike in TS: వంట గ్యాస్ ధరలు మళ్ళీ పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధరలు * పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం

Sandeep Eggoju
Updated on: 2 Sept 2021 12:56 PM IST
Again 25 Rupees Hiked the LPG Gas Price
X

మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు (ఫైల్ ఇమేజ్)

Gas Price Hike in TS: వంట గ్యాస్ ధరలు మళ్ళీ పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ సిలిండర్ ధర 25 రూపాయలు పెంచగా ఒక్క సిలిండర్ ధర 960 కి చేరుకుంది. రవాణా ఛార్జీల పేరిట ఏజెన్సీలు మరో 40 అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో సిలిండర్ రేటు వెయ్యికి చేరింది. రెండు నెలల వ్యవధిలో మూడుసార్లు ధరలు పెరగడం పట్ల మహిళలు మండిపడుతున్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story