Jagadish Reddy: నిన్న ఈటల..నేడు జగదీష్‌ రెడ్డి..?

After Etala Next Focus on Minister Jagadish Reddy
x

జగదీష్‌ రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Highlights

Jagadish Reddy: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా?

Jagadish Reddy: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా? అందుకే ఈటల తర్వాత మరో కేబినెట్ మంత్రి అవుట్ అన్న ప్రచారం జరుగుతోందా? ఉద్యమ కాలం నుంచి అధినేతకు, పార్టీకి దగ్గరగా ఉంటున్న ఓ కీలక మంత్రి, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై కత్తులు నూరారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? బెంగుళూరు రహస్య మీటింగ్‌తో ఈటల అవుట్ కాగా, ఇప్పుడు హంపీలో జరిగిన మరో భేటీలో ఇంకో మంత్రికి ఉద్వాసన తప్పేలా లేదా? ఆ సమావేశంలో, ఆ కీలక మంత్రి ఏమని వ్యాఖ్యలు చేశారు? ఎందుకలా చేశారు? ఇంతకీ ఆ మంత్రిని కూడా తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం ఎంత?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
Next Story
More Stories