Ponguelti: అందరితో చర్చించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా

After Discussing With Everyone I Decided To Join The Congress
x

Ponguelti: అందరితో చర్చించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా

Highlights

Ponguelti Srinivas Reddy: 80 శాతం ప్రజలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు

Ponguelti Srinivas Reddy: స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు.. ప్రజలు కోరుకున్నవేవి కూడా నెరవేరలేదన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్. అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన తర్వాత..వారి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి తెలిపారు. ఖమ్మంలో జూలై 2న కనీవినీ ఎరుగని రీతిలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభలో.. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు క్లారిటీ ఇచ్చారు పొంగులేటి.

Show Full Article
Print Article
Next Story
More Stories