CM KCR: రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

CM KCR: వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

Jyothi
Updated on: 16 July 2022 11:59 AM IST
Aerial Survey of CM KCR Tomorrow
X

CM KCR: రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

CM KCR: రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. వరద సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. అనంతరం వరద బాధితులకు అందుతున్న సహాయ, సహకారాలు, వరద నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.


Jyothi

Jyothi

Next Story