Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కల్తీ పాల కలకలం

Nirmal: కల్తీ పాలు తాగడంతో వాంతులు, విరేచనాలు...

Shireesha
Published on: 24 Oct 2021 11:48 AM IST
Adulterated Milk Tension in Nirmal Khanapur | Telangana News Today
X

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కల్తీ పాల కలకలం

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రంలో జోరుగా కల్తీ పాల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ పాలు తాగడంతో వాంతులు, విరేచనాలకు గురయ్యారు వినియోగదారులు. దీంతో కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్‌లో పాల వ్యాపారి దగ్గర సుదర్శన్ అనే వ్యక్తి పాలు తీసుకున్నాడు. పాలను తీసుకొని టీ చేసుకొని త్రాగగా కొద్ది సేపటికే వాంతులు, విరేచనాలు కావడంతో పాలను పరీక్షించారు.

Shireesha

Shireesha

Next Story