TS News: యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు కలకలం

TS News: 80 లీటర్ల కల్తీ పాలు, 300 ml హైడ్రోజన్ పెరాక్సైడ్

Dhatripriya
Updated on: 11 May 2023 1:16 PM IST
Adulterated Milk in Yadadri Bhuvanagiri
X

TS News: యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు కలకలం

TS News: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 80 లీటర్ల కల్తీ పాలు, 300 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక కిలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల.. భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story