Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆదివాసీల మహాధర్నా

* కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన గిరిజనులు * నినాదాలతో దద్దరిల్లిన ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ప్రాంతం

Sandeep Reddy
Updated on: 23 Aug 2021 2:30 PM IST
Adivasi Maha Dharna at Adilabad District Collectorate
X

ఆదివాసి ధర్నా (ఫైల్ ఫోటో)

Adilabad: గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు మహాధర్నా చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను గిరిజనులు ముట్టడించారు. భారీగా ఆదివాసీలు తరలిరావడంతో కలెక్టరేట్‌ ప్రాంతం నినాదాలతో దద్దరిల్లింది. ఆదివాసీలకు మూడేకరాల వ్యవసాయ భూమిని అందజేయాలని డిమాండ్ చేశారు. పైగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి కోరారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story