Soyam Bapu Rao: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ సంచలన వ్యాఖ్యలు

Adilabad MP Soyam Bapu Rao Sensational Comments
x

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు  (ఫైల్ ఇమేజ్)

Highlights

Soyam Bapu Rao: రమేష్ రాథోడ్, నేను ఇద్దరం టైగర్లమే: సోయం బాపూరావ్

Soyam Bapu Rao: రమేష్ రాథోడ్, నేను ఇద్దరం టైగర్లమే.. రాథోడ్ లంబాడీల టైగర్ అయితే, నేను ఆదివాసీల టైగర్‌ను.. మా ముందు జిల్లాలో ఏ పార్టీ నిలబడదు.. ఇవీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ సంచలన కామెంట్స్.! బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బాపూరావ్ అధికార పార్టీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఒకప్పుడు అడవులను దోచుకుని ఇప్పుడు మొక్కలు నాటుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎంపీ సోయం బాపూరావ్ కామెంట్స్‌ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్‌టాపిక్‌ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories